Latest News

వాళ్లే నా విమర్శకులు tammana

 రాజయంతో కెరీర్‌ను ప్రారంభించినా, తొందర్లోనే తన తప్పుల్ని సరిదిద్దుకొనే అగ్రశ్రేణి కథానాయికల జాబితాలో చేరిపోయింది తమన్నా. తెలుగునాట స్టార్‌ కథానాయకులతో జతకట్టింది. తమిళ, హిందీసీమల్ని చుట్టొచ్చింది. తన బలాబలాల గురించి మాట్లాడుతూ ''ఏ విషయంలోనైనా సానుకూల దృక్పథంతో నడుచుకొంటా. నాకు స్నేహితులెక్కువ. అదే నా బలం. అన్ని వయసులవారితోనూ స్నేహం చేస్తా. నా స్నేహితుల్లో నాకంటే పెద్ద వయసున్నవాళ్లున్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు. అన్ని వర్గాల అభిరుచుల్నీ తెలుసుకోవడానికి నాకిదో మార్గంగా కనిపించింది. నన్ను ఎవరు, ఎలా చూడాలనుకొంటున్నారనే విషయంలో నాకో నిశ్చితమైన అభిప్రాయం ఉంది. నా సినిమాల గురించి వాళ్లతో మాట్లాడతాను. ఏ విషయంలో తప్పు చేశాను? ఎక్కడ పొరపడ్డానో వాళ్లే చెప్పేస్తుంటారు. నా సినిమా విడుదలైందంటే గంటకో రివ్యూ ఇస్తుంటారు. వాళ్ల అభిప్రాయాలకు నేనూ విలువ ఇస్తా. నా దృష్టిలో నా స్నేహితులే ఉత్తమ విమర్శకులు'' అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం 'బాహుబలి'లో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.ప్పటిదాకా చేసిన ప్రతి పాత్ర వైవిధ్యంతో కూడుకొన్నదే. ఇకపైనా నా ప్రయాణం అదే

CinEJoru-TOLLYWOOD MOVIES,REVIEWS,LATEST UPDATES Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.