Latest News

విజయం దక్కితే తప్పులూ ఒప్పులే

'రాధ కూతురు అనే ట్యాగ్‌లైన్‌ చాలా పెద్ద బాధ్యత. నాలో అమ్మ పోలికలు వెదుకుతారు. అది మొదటి రెండు సినిమాలకే. నేను వేరు, మా అమ్మ వేరు అనే సంగతి వాళ్లకీ అర్థమైంది'' అంటోంది కార్తీక. 'జోష్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'రంగం', 'దమ్ము' చిత్రాలతో ఆకట్టుకొంది. ఇప్పుడు 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ'గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. నరేష్‌, కార్తీక అన్నాచెల్లెళ్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీక ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది.ల్లాయి పాత్ర అనగానే ముందు భయపడ్డాను. అమ్మేమో 'వద్దులే వదిలేయ్‌' అని చెప్పింది. దర్శకుడు చిన్నికృష్ణ 'కథ వినండి. ఆ తరవాత నిర్ణయం తీసుకోండి' అని చెప్పారు. కథ వినగానే బాగా నచ్చింది. ఒక విధంగా కథానాయకుడికి ఏ మాత్రం తగ్గని పాత్ర. 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ'లో ముగ్గురు కథానాయకులు. నరేష్‌, నేనూ, హర్షవర్థన్‌. నా పాత్రకి అంత ప్రాధాన్యం ఉంది. మాస్‌ కథానాయకుడికి తగ్గని పరిచయ గీతం, పోరాట దృశ్యాలూ, సంభాషణలు అన్నీ నా పాత్రలో మేళవించారు. ఈ ఒక్క పాత్రతోనే పది సినిమాలకు సరిపడినంత అనుభవం సంపాదించా''అవకాశం దక్కట్లేదు: ''ప్రేమ్‌రక్షిత్‌

CinEJoru-TOLLYWOOD MOVIES,REVIEWS,LATEST UPDATES Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.