Latest News

మనసు బరువెక్కిపోతోంది antunna hansika

వరికాళ్లపై వాళ్లు నిలబడాలి. ముఖ్యంగా అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఇదెంతో అవసరం'' అంటోంది హన్సిక. ఈమధ్య 'పవర్‌'లో రవితేజతో కలసి సందడి చేసింది. ఇప్పుడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తూ ''ఈ విషయం తలచుకొన్నప్పుడల్లా మనసు బరువెక్కిపోతోంది. ఎవరిని నమ్మాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రత్యేకించి ఎవర్నీ నిందించలేం. మనమంతా బాధ్యులమే. మహిళలు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ రక్షణ మార్గాల్ని అన్వేషించాలి. బయటకు ఎక్కడికివెళ్లినా తల్లిదండ్రులకు చెప్పివెళ్లడం శ్రేయస్కరం'' అంటోంది. పరిశ్రమలో లింగబేధాలున్నాయా? అని అడిగితే ''ఈ విషయంలో మేమంతా అదృష్టవంతులమే. కథానాయికలకు ఇక్కడ గౌరవం దక్కుతోంది. కొన్ని విజయాలు సాధిస్తే, వారితో పాటు సమాన హోదా ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా.. మనకంటూ ఓ స్థానం ఏర్పరచుకోవచ్చు'' అంది....

CinEJoru-TOLLYWOOD MOVIES,REVIEWS,LATEST UPDATES Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.