Latest News

ఎవడు హీరోల కలియికలో మరో సినిమా

ఇటివలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించే అవకాశము ఉన్నట్టు తెలుస్తోంది . ఆ వివరాల్లోకి వెళితే కన్నడంలో ధృవ్ సార్జా, రాధిక పండిట్ కాంబినేషన్ లో 9కోట్ల బడ్జెట్ తో చేతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన  ‘బహుద్దూర్’ చిత్రం ఈ యేడాది అక్టోబర్ 3న విడుదలై దాదాపు 20కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ కుడా నటించాడు . అయితే ఈ చిత్రాన్ని ఇటీవల అల్లు అరవింద్ చూసారట. ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చిందని సమాచారమ్. దాంతో ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుని రామ్ చరణ్ ని హీరోగా నటింపజేయాలనుకుంటున్నారట అల్లు అరవింద్. అలాగే పునీత్ రాజ్ కుమార్ నరేట్ గా చేసిన పాత్రను అల్లు అర్జున్ తో చేయించాలనుకుంటున్నారట. అన్ని వర్కవుట్ అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

CinEJoru-TOLLYWOOD MOVIES,REVIEWS,LATEST UPDATES Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.