Latest News

సిక్స్ కొట్టాడు ముద్దు పెట్టాడు

ముద్దుల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లి నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో సిక్సర్ కొట్టి మంచి ఊపుమీదున్న విరాట్ తన ప్రేయసి అనుష్క శర్మ కు గాల్లో ముద్దు ఇచ్చి ప్రేక్షకులకు మంచి కనువిందు చేసాడు. క్రికెటర్ విరాట్ కోహ్లి -అనుష్క శర్మ లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్దమైన ఈ జంట నిన్న ప్రేక్షకులకు కనువిందు చేసారు. విరాట్ ఆడుతున్న సమయంలో తీక్షణంగా చూస్తూ ఉన్న అనుష్క కి విరాట్ సిక్స్ కొట్టి ముద్దు ని గాల్లో విసిరాడు దాంతో సిగ్గుల మొగ్గే అయ్యింది అనుష్క.

CinEJoru-TOLLYWOOD MOVIES,REVIEWS,LATEST UPDATES Designed by Templateism.com Copyright © 2014

Theme images by Bim. Powered by Blogger.